ETV Bharat / state

ఘనంగా కనిమెట్ట రాములోరి కల్యాణం - marriage

కనిమెట్టలో రాములోరి కల్యాణం రమణీయం, కమనీయంగా జరిగింది. ఈవేడుకకు భక్తుల అధిక సంఖ్యలో హాజరయ్యారు.

కనిమెట్ట రాములోరి కల్యాణం
author img

By

Published : Apr 19, 2019, 8:22 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్టలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండవగా నిర్వహించారు. ఈ వేడుకకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులు హాజరై వివాహాన్ని జరిపించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి ఆలయంలో రుద్రహోమం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కనిమెట్ట రాములోరి కల్యాణం

ఇవీ చూడండి: ఏసు శిలువను మోసిన ఎమ్మెల్యే రాజయ్య

TG_MBNR_06_19_RAMULORI_KALYANAM_AV_C5 సెంటర్. కొత్తకోట , వనపర్తి జిల్లా. పేరు. బి. చంద్రశేఖర్ రెడ్డి. ( ) రమణీయం, కమనీయం రాములోరి కల్యాణం.వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి ఆలయంలో రుద్ర హోమం ,పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా విచ్చేసి కళ్యాణ వేడుకలు జరిపించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కళ్యాణ వేడుకల్లో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.