ఇవీ చూడండి: ప్రారంభమైన స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్
కట్టుదిట్టమైన భద్రతల మధ్య పోలింగ్ - WANAPARTHY POLING
వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో దశ ప్రాదేశిక ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు లైజన్ అధికారి నర్సింహులు పేర్కొన్నారు.
కట్టుదిట్టమైన భద్రతల మధ్య పోలింగ్
వనపర్తి జిల్లాలోని పెబ్బేర్, శ్రీరంగాపూర్, పానగల్స చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో తుది దశ ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. 5 మంది జడ్పీటీసీ, 45 మంది ఎంపీటీసీలు బరిలో ఉన్నారు. 240 పోలింగ్ కేంద్రాల్లో 38 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ ప్రత్యేక నిఘా విభాగాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు.. 38 వెబ్ కెమెరాలు, తొమ్మిది మంది మైక్రో అప్స్, పదిమంది జోనల్ అధికారులు, 1700 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పర్యవేక్షణాధికారి నర్సింహులు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రారంభమైన స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్
Intro:tg_mbnr_03_14_third_phase_dull_polling_av_c3
మూడో విడత ప్రాదేశిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది వనపర్తి జిల్లాలోని పెబ్బేర్ శ్రీరంగాపురం పానగల్ చిన్నంబావి వీపనగండ్ల మండల లో మూడో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల గాను 5 మంది జడ్పీటీసీలు 45 మంది ఎంపీటీసీలు బరిలో ఉన్నారు ఇందుకు సంబంధించి 240 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఇందులో 38 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారు ఐదు మండలాలకు గాను ఒక లక్షా 25 వేల 934 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 38 వెబ్ కెమెరాలు తొమ్మిది మంది మైక్రో అప్స్ పది మంది జోనల్ అధికారులతోపాటు ఉ 1700 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు లెసన్ అధికారి నరసింహులు పేర్కొన్నారు
Body:tg_mbnr_03_14_third_phase_dull_polling_av_c3
Conclusion:tg_mbnr_03_14_third_phase_dull_polling_av_c3

Last Updated : May 14, 2019, 12:26 PM IST