ETV Bharat / state

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు - PALAMURU UNIVERSITY EXAMS DEPARTMENT HEAD INSPECTION THE EXAMS CENTERS

కొత్తకోటలోని డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధిపతి పిండి పవన్ కుమార్ పరిశీలించారు.

EXAMS CENTERS
author img

By

Published : May 27, 2019, 12:55 PM IST

కొత్తకోటలోని శ్రీ విద్యా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధిపతి పిండి పవన్ కుమార్ పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణ , సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

శ్రీ విద్యా డిగ్రీ కళాశాల

ఇవీ చూడండి: జిల్లా కోర్టు కాంప్లెక్స్​ను పరిశీలించిన హైకోర్టు సీజే

Intro:వనపర్తి జిల్లా కొత్తకోట లోని డిగ్రీ కళాశాలలలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను పరిశీలించిన పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధిపతి పిండి పవన్ కుమార్ గారు.

Body:వనపర్తి జిల్లా కొత్తకోటలోని శ్రీ విద్యా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను పరిశీలించిన పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధిపతి(COE) పిండి పవన్ కుమార్ గారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థుల కు కావలసినటువంటి సౌకర్యాలను సమకూర్చాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పట్ల మరియు సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

Conclusion:కిట్ నెంబర్ 1269
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.