ETV Bharat / state

ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు - ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు

వనపర్తి జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పోలింగ్​కు  కావాల్సిన ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు.

Officers distributing election materials in Wanaparhy District
ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు
author img

By

Published : Jan 21, 2020, 6:41 PM IST

రేపు జరిగే పురఎన్నికల కోసం వనపర్తి జిల్లాలో అధికారులు సమాయత్తమవుతున్నారు. కొత్తకోటలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఎన్నికల కేంద్రంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీడీవో వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు

ఇవీ చూడండి:ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి

Intro:వనపర్తి జిల్లా, కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

Body:వనపర్తి జిల్లా, కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
ఎన్నికల అధికారులు పోలింగ్ పత్రాలను, పోలింగ్ బాక్సులను తమవెంట తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలివెళ్లారు.
కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో 30 పోలీస్ స్టేషన్ దగ్గర 5 మంది సిబ్బంది చొప్పున మొత్తం 150 మంది సిబ్బంది , 30 మంది రిజర్వ్ సిబ్బందిని నియమించినట్టు కొత్తకోట ఎంపీడీవో కతలప్ప తెలిపారు.
ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని , ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ స్టేషన్ లకు తరలించినట్లు తెలిపారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.