ETV Bharat / state

"మోదీతోనే అభివృద్ధి సాధ్యం" - bangaru shruthi

మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని నాగర్​కర్నూల్ పార్లమెంట్​ అభ్యర్థి బంగారు శ్రుతి అన్నారు.  వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.

"మోదీతోనే అభివృద్ధి సాధ్యం"
author img

By

Published : May 11, 2019, 3:55 PM IST

"మోదీతోనే అభివృద్ధి సాధ్యం"

ప్రాదేశిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ఓటు వేయాలని నాగర్​కర్నూల్​ పార్లమెంట్ భాజపా​ అభ్యర్థి బంగారు శ్రుతి కోరారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా నిర్వహించి ప్రచారంలో పాల్గొన్నారు. కమలం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : కోతుల జలకాలాట చూస్తే నవ్వుల్​ నవ్వుల్​!

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లో మూడోవ విడిత ఎన్నికల బాగంగా పార్లమెంట్ అభ్యర్థి బంగారు శృతి ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆమె మాట్లాడుతూ. మోడీ పరిపాలన ప్రజలకు అభివృద్ధి దశలో ఉందని మళ్లీ భాజపా అభ్యర్థులను గెలిపించి కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .జెడ్ పి టి సి , ఎం పి టి సి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. అదేవిధంగా గా కొల్లాపూర్ రాజకీయాలు నీతిమాలిన నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్య పట్టారు .ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ప్రజలను మోసం చేసినట్లు అని ఆమె అన్నారు .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.