వనపర్తి జిల్లా కొత్తకోటలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. యువతను ప్రోత్సహించేందుకే రాహుల్ గాంధీ తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని వంశీచందర్ రెడ్డి అన్నారు.మహబూబ్‌నగర్‌ఎంపీ స్థానాన్ని గెలిచి రాహుల్కు బహుమతిగా ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:మోదీ ఓటమి తథ్యం : ముఖాముఖిలో రాహుల్