ETV Bharat / state

చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఆల - దేవరకద్ర ఎమ్మెల్యే

వనపర్తి జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డి పాల్గొని, చేపలను విడుదల చేశారు.

చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఆల
author img

By

Published : Oct 14, 2019, 7:06 PM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డి పాల్గొని చేప పిల్లలను విడుదల చేశారు. చేపపిల్లలను పెంచడం వల్ల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వామన్​ గౌడ్, మదనాపురం ఎంపీపీ పద్మావతి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఆల

ఇదీ చూడండి: ఒడిశా: కాటికి పోతూ కళ్లు తెరిచాడు!

Intro:వనపర్తి జిల్లా ,మదనాపురం మండలం ,సరళ సాగర్ ప్రాజెక్టు లోకి చేపపిల్లలను విడుదల చేసిన దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

Body:వనపర్తి జిల్లా ,మదనాపురం మండలం ,సరళ సాగర్ ప్రాజెక్టు లోకి చేపపిల్లలను విడుదల చేసిన దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
గత రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాలు ,పై నుండి వచ్చిన వరద వల్ల జిల్లాలోని అన్ని చెరువులను నింపడం జరుగుతుందని ఆయన తెలిపారు.
నీటితో నిండినటువంటి ఈ చెరువులలో చేపపిల్లలను విడుదల చేయడం వల్ల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని, దీన్ని మత్స్యకారులు ఉపయోగించుకోవాలని కోరారు. మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీవీఎస్ లు మరియు ఆటోలు కూడా ఉచితంగా అందించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ,మదనాపురం ఎంపీపీ పద్మావతి మరియు ఇతర అధికారులు ,నాయకులు పాల్గొన్నారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.