ETV Bharat / state

శ్రీరంగపురం​లో మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటన - మంత్రి నిరంజన్​రెడ్డి వనపర్తి పర్యటన

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు.

minister niranjan redy visit to srirangapur in wanaparthy  district
మంత్రి నిరంజన్​రెడ్డి శ్రీరంగాపూర్ ర్యటన
author img

By

Published : Dec 8, 2019, 1:28 PM IST

వనపర్తి జిల్లా శ్రీరంగపురం​ మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీలకు మంత్రి నిరంజన్​రెడ్డి ట్రాక్టర్లు పంపిణీ చేశారు. సర్పంచ్​లు వాటిని ఉపయోగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ట్రాక్టర్లకు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుని హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయాలని మంత్రి సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.

శ్రీరంగపురంలో మంత్రి నిరంజన్​ రెడ్డి పర్యటన

Intro:వనపర్తి జిల్లా , శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామ పంచాయతీలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

Body:వనపర్తి జిల్లా , శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామ పంచాయతీలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
దేశంలో మరెక్కడా లేనటువంటి విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ల పంపిణి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనితెలిపారు.
గ్రామ సర్పంచులు వీటిని ఉపయోగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ,ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్ములించాలని తెలిపారు.
గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ ట్రాక్టర్లకు ట్యాంకర్లను ఏర్పాటు చేసుకొని , గ్రామంలో హరితహారం కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలకు నీటిని పంపిణీ చేసే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చని సర్పంచ్ లకు సూచించారు.
ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలోని మహిళలకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.