ETV Bharat / state

నిత్యం ప్రజల మధ్యే ఉండాలి: మంత్రి నిరంజన్​రెడ్డి - ఎంపీటీసీ

నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని నూతన ప్రజాప్రతినిధులకు మంత్రి నిరంజన్​రెడ్డి సూచించారు. త్వరలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు.

నిత్యం ప్రజల మధ్యే ఉండాలి
author img

By

Published : Jun 10, 2019, 6:53 AM IST

Updated : Jun 10, 2019, 10:09 AM IST

నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ పాలన సాగించాలని నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మంత్రి నిరంజన్​రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా వెల్టూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఏర్పాటుచేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖరీఫ్​లో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి, ఎవరైన కల్తీకి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. త్వరలో జిల్లాస్థాయిలో అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.

నిత్యం ప్రజల మధ్యే ఉండాలి

ఇవీ చూడండి: రాయితీలపై నాణ్యమైన విత్తనాల పంపిణీ

sample description
Last Updated : Jun 10, 2019, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.