ETV Bharat / state

త్వరలో పాలమూరు ఎత్తిపోతల పరిశీలనకు కేసీఆర్​: నిరంజన్​రెడ్డి - wanaparthy

పాలమూరు ఎత్తిపోతల పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్​ రానున్నారని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా గోపాల్​పేట్​ నుంచి నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రం మధ్య రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

త్వరలో పాలమూరు ఎత్తిపోతల పరిశీలనకు కేసీఆర్​ : నిరంజన్​రెడ్డి
author img

By

Published : Aug 25, 2019, 9:35 PM IST

వనపర్తి జిల్లా గోపాల్​పేట్​ నుంచి నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రం వరకు నిర్మించనున్న రహదారికి మంత్రి నిరంజన్​రెడ్డి శంకుస్థాపన చేశారు. రేవల్లి మీదుగా సుమారు 30 కిలోమీటర్ల రహదారికి 2014లోనే 49 కోట్లు మంజూరయ్యాయి. శంకుస్థాపన అనంతరం మంత్రి కొద్దిసేపు ప్రొక్లెయిన్​​తో మట్టి తీశారు. రహదారి అందుబాటులోకి వస్తే గోపాల్​పేట్​ నుంచి నాగర్​కర్నూల్​ చేరేందుకు అనువుగా ఉంటుందని మంత్రి తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పనులు పరిశీలించేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ జిల్లాకు రానున్నారని మంత్రి తెలిపారు.

త్వరలో పాలమూరు ఎత్తిపోతల పరిశీలనకు కేసీఆర్​ : నిరంజన్​రెడ్డి

ఇవీ చూడండి: తుమ్మిడి హట్టి ప్రాజెక్టును సందర్శించనున్న హస్తం నేతలు

Intro:Tg_mbnr_03_25_ag_minister_bt_road_works_inauguration_av_ts10053Body:Tg_mbnr_03_25_ag_minister_bt_road_works_inauguration_av_ts10053Conclusion:Tg_mbnr_03_25_ag_minister_bt_road_works_inauguration_av_ts10053
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రం నుంచి రేవల్లి, ఎద్దుల మీదుగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రెండు లేయర్ల బీటి రోడ్డు పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
రోడ్లు భవనాల శాఖ నిధుల నుంచి 49 కోట్ల 14 లక్షల రూపాయలు 2014వ సంవత్సరం లోనే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.
ఇందుకు సంబంధించి పనుల ప్రారంభానికి పలు అంతరాయాల అనంతరం నేడు మంత్రి శంకుస్థాపన చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రో క్లీనర్ తో తో కాసేపు మట్టిని తవ్వే చేశారు.
ఈ రోడ్డు నిర్మాణంతో గోపాల్పేట మండలం లోని పలు గ్రామాల నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరేందుకు సులువైన మార్గం ఏర్పాటు అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
పనుల ప్రారంభానికి మండలానికి వచ్చిన మంత్రికి స్థానిక నాయకులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పనులు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారని పేర్కొన్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.