ETV Bharat / state

వనపర్తిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - ag minister

వనపర్తిలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

స్వాతంత్య్ర వేడుకలు
author img

By

Published : Aug 15, 2019, 5:19 PM IST

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు. పోలీసులు కవాతు ప్రదర్శన చేస్తూ.. గౌరవ వందనం చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వనపర్తిలో స్వాతంత్య్ర వేడుకలు

ఇదీ చూడండి :అడ్వాణీకి జ్వరం... స్వాతంత్ర్య వేడుకలకు దూరం

Intro:tg_mbnr_03_15_ag_minister_flag_hosting_av_ts10053
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన స్వతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, sp అపూర్వరావులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించారు.
అనంతరం పోలీసుల కావత్ ప్రదర్శన చేస్తూ గౌరవ వందనం చేశారు.
అనంతరం మంత్రి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు.
కార్యక్రమం అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనించిన సంకృతికా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Body:tg_mbnr_03_15_ag_minister_flag_hosting_av_ts10053

Conclusion:tg_mbnr_03_15_ag_minister_flag_hosting_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.