ETV Bharat / state

వనపర్తిలో స్థానిక సంస్థలకు నామపత్రాల స్వీకరణ

స్థానిక సంస్థలకు ఎన్నికల వేళ వనపర్తి జిల్లాలో అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.

నామ పత్రాల్లో నమోదు చేసే వివరాలు పూర్తిగా సరైనవి ఉండాలి
author img

By

Published : Apr 23, 2019, 7:34 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. వనపర్తి గోపాల్​పేట, రేవల్లి, ఖిల్లాఘణపురం మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామ పత్రాలను స్వీకరిస్తున్నారు. అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. నామ పత్రాల్లో నమోదు చేసే వివరాలు పూర్తిగా సరైనవి ఉండాలని పేర్కొన్నారు. ఒకసారి నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు కుదరదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందే పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.

MPTC ZPTC NOMINATIONS
అభ్యర్థుల నుంచి నామ పత్రాలను స్వీకరిస్తున్న అధికారులు

ఇవీ చూడండి : కూతురి గొంతు కోసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

Intro:Tg_mbnr_08_22_mptc_zptc_nomination_av_c6
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఎంపీటీసీ జడ్పిటిసి లకు సంబంధించి మొదటి రోజు నామినేషన్లు దాఖలయ్యాయి.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని 12 జెడ్ పి టి సి స్థానాలు కు 141 ఎంపీటీసీ స్థానాలు కాగా వాటిలో లో గద్వాల నియోజకవర్గంలో మొదటి రోజు నామినేషన్లు ఒక జడ్పిటిసి స్థానానికి 9 ఎంపిటిసి స్థానాలకు మొదటిరోజు నామినేషన్లు దాఖలయ్యాయి. గద్వాల మండలం ఒక జడ్పిటిసి స్థానానికి 5 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి, ధరూర్ మండలానికి 2 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి, కేటి దొడ్డి మండలానికి 1 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. గట్టు మండలానికి 1 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. గద్వాల మండలం జడ్పిటిసి స్థానానికి సరోజమ్మ అ నామినేషన్ దాఖలు చేశారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.