ETV Bharat / state

లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిరంజన్​ రెడ్డి - cheques distribution in pedda mandadi

వనపర్తి జిల్లా పెద్దమందడిలో మంత్రి నిరంజన్ రెడ్డి కల్యాణలక్ష్మీ, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
author img

By

Published : Dec 31, 2019, 8:29 PM IST

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 గ్రామపంచాయతీలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

ఇవీచూడండి: 2019 రౌండప్: పాట హిట్​.. సినిమా మాత్రం?

Intro:tg_mbnr_10_31_ag_minister_checks_ditribution_vo_av_ts10053
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి 133 కల్యాణలక్ష్మి చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా పెద్దమందడి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన గ్రామాల వారీగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి లకు సంబంధించిన చెక్కులను అందించారు
అనంతరం మహిళతో పాటు ఆయన సహపంక్తి భోజనం చేశారు

Body:tg_mbnr_10_31_ag_minister_checks_ditribution_vo_av_ts10053

Conclusion:tg_mbnr_10_31_ag_minister_checks_ditribution_vo_av_ts10053

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.