ETV Bharat / state

'వర్షపు నీటిని ఒడిసి పట్టాలి'

వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో జల సంరక్షణ అభియాన్​లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి డాలీ చక్రవర్తి పర్యటించారు. గోపాల్​పేటలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్​ శ్వేతా మహంతి పాల్గొన్నారు.

author img

By

Published : Jul 7, 2019, 11:07 AM IST

జల సంరక్షణ అభియాన్​లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి పర్యటన

జలసంరక్షణ అభియాన్​లో భాగంగా వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి డాలీ చక్రవర్తి పర్యటించారు. నీటిపారుదల శాఖ తరపున నిర్మించిన ఊట కుంటలను, వాలు కట్టలను, చెరువులను ఆమె పరిశీలించారు. వర్షపునీటిని వృథా పోనివ్వకూడదని డాలీ చక్రవర్తి సూచించారు. అనంతరం గోపాల్​పేటలో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపట్టాల్సిన నిర్మాణాలకు ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.

జల సంరక్షణ అభియాన్​లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి పర్యటన

ఇదీ చదవండిః పంజాగుట్టలో దాడికి గురైన వ్యాపారి మృతి

Intro:tg_mbnr_05_06_rainwater_harvesting_works_visting_central_team_avb_10053
వర్షపునీటిని వృధా పోనివ్వకుండా తుడిచి పెట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి డాలీ chakraborty పిలుపునిచ్చారు
జల సంరక్షణ అభియాన్ లో భాగంగా గా వనపర్తి జిల్లాలోని పలు మండలాలలో గత రెండు రోజులుగా ఆమె పర్యటించారు రెండవ రోజు గోపాల్ పేట్ మండలంలోని పలు గ్రామాలలో ఆమె వాటర్ షెడ్ నీటిపారుదల శాఖ తరపున నిర్మించిన ఊట కుంటలను వాలు కట్టలను చెరువులను పరిశీలించారు
మొదటగా చిన్నారి గ్రామానికి చేరుకున్న ఆమె గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టి ఎందుకు ఫారం పండ్లను చెక్ డ్యామ్ ఇంటిలో వాడుకున్న నీటిని వృధా కానివ్వకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు చెట్లను ఎక్కువగా ఉండటం వలన వర్షాలు కురుస్తాయని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె గ్రామస్తులకు సూచించారు
అనంతరం గొల్లపల్లి కేశంపేట ఏదుల గ్రామాలలో లో వాటర్ షెడ్ ద్వారా నిర్మించిన వాలు కట్టెను పరిశీలించారు
అనంతరం గోపాల్ పేట మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం లో లో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల సంరక్షణ అభియాన్ కార్యక్రమం లో భాగంగా గ్రామాలలోని ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో చేపట్టవలసిన నిర్మాణాలకు ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె వర్షపు నీటిని ఒడిసి పట్టి రకాల నిర్మాణాలపై వారికి అవగాహన కల్పించారు కార్యక్రమంలో లో drdo గణేష్ యాదవ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారిని తనుజ ఏ డి ఏ పూర్ణ చంద్ర రెడ్డి మండల ఎంపీడీవోలు తహసీల్దార్లు పాల్గొన్నారు

Body:tg_mbnr_05_06_rainwater_harvesting_works_visting_central_team_avb_10053

Conclusion:tg_mbnr_05_06_rainwater_harvesting_works_visting_central_team_avb_10053

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.