ETV Bharat / state

ప్రేమ్​కుమార్​ హత్యకు నిరసనగా భాజపా ధర్నా - kcr

భాజపా కార్యకర్త ప్రేమ్​కుమార్​ హత్యకు నిరసనగా వనపర్తి జిల్లా అమరచింతలో భాజపా కార్యకర్తలు సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనానికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

ప్రేమ్​కుమార్​ హత్యకు నిరసనగా భాజపా ధర్నా
author img

By

Published : Jun 7, 2019, 4:53 PM IST

వనపర్తి జిల్లా అమరచింత మండలంలో భాజపా కార్యకర్తలు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్ హత్యకు నిరసనగా అమరచింత మండలంలో భాజపా కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం భాజపా కార్యకర్తలను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ప్రేమ్​కుమార్​ హత్యకు నిరసనగా భాజపా ధర్నా

ఇవీ చూడండి: పెంట్లపల్లిలో తెరాస వర్గాల కొట్లాట

Tg_mbnr_06_07_bjp_darna_av_C12 Contributor : Ravindar reddy. Center: Makthal ( ) వనపర్తి జిల్లా అమరచింత మండలంలో భాజపా కార్యకర్తలు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవర కద్ర మండలం డోకుర్ గ్రామానికి చెందిన భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్ హత్యకు నిరసనగా రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు అమరచింత మండలంలో బిజెపి కార్యకర్తలు సియం కేసీఆర్ దిష్టిబొమ్మ ను దహనం ను భగ్నం చేసి అడ్డుకున్న పోలీసులు అనంతరం భాజపా కార్యకర్తలను పోలీసులు పోలిస్ స్టేషన్ కి తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.