ETV Bharat / state

వనపర్తి జిల్లాలో పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి

రేపు జరిగే రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు వనపర్తి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసుల సమక్షంలో ఎన్నికల సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించారు.

author img

By

Published : May 9, 2019, 5:23 PM IST

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి

రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కోసం వనపర్తి జిల్లాలోని కొత్తకోట, మదనాపూర్ మండలాల్లో ఎన్నికల సామగ్రిని పోలీసు బలగాల ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లకు తరలించారు. ఈ మండలాల్లో 98 పోలింగ్ స్టేషన్లకు 824 మంది సిబ్బందిని నియమించారు. రెండు జడ్పీటీసీ స్థానాలకు 5గురు, 20 ఎంపీటీసీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: నేటితో ముగియనున్న ఎంసెట్ పరీక్షలు

Intro:వనపర్తి జిల్లా కొత్తకోట ,మదనాపూర్ మండలాల పరిధిలో రేపు జరిగే ప్రాదేశిక ఎన్నికల సామాగ్రి తరలింపు చేయడం జరిగింది.

Body:వనపర్తి జిల్లా కొత్తకోట మరియు మదనపూర్ మండలాలలో రేపు జరిగే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన ప్రచార సామగ్రిని ఆయా ఎన్నికల అధికారులకు అప్పగించి వాటిని ఆయా పోలింగ్ స్టేషన్లకు పోలీసు బలగాల ఆధ్వర్యంలో తరలించడం జరిగింది. కొత్తకోట మరియు మదనపూర్ మండలాలలో లో మొత్తం 98 పోలింగ్ స్టేషన్లకు 824 మంది సిబ్బందిని నియమించడం జరిగింది .రేపు జరిగే ప్రాదేశిక ఎన్నికలలో కొత్తకోట మదనాపురం మండలాలలో రెండు జెడ్పిటిసి స్థానాలకు గాను 5గురు, 20 ఎం పి టి సి స్థానాలకు గాను 70 మంది అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది వీరి భవితవ్యాన్ని రేపు ఓటర్లు నిర్ణయించడం జరుగుతుంది.

Conclusion:కిట్ నెంబర్ 1269
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.