ETV Bharat / state

'త్వరితగతిన పనులు పూర్తి చేయండి' - వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి తాాజా వార్తలు

వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పర్యటించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కలెక్టర్​తో కలిసి సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

Agriculture minister singireddy niranjan reddy visit new MLA camp office in Wanaparthy district
త్వరితగతిన పనులు పూర్తి చేయండి
author img

By

Published : May 30, 2020, 7:39 PM IST

వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాషతో కలిసి వెలుపల భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితిలో రాజీ పడవద్దని మంత్రి సూచించారు. అనంతరం వనపర్తి మండలం రాజనగరం శివారులో ఉన్న ప్రభుత్వ భూములకు మార్కింగ్ ఇచ్చి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్​ను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.