ETV Bharat / state

ఆసుపత్రికి ఏం కావాలో చెప్పండి: మంత్రి నిరంజన్​రెడ్డి

వనపర్తి జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యానికి సంబంధించిన అన్ని వసతులపై ఆరా తీశారు.

Agriculture Minister Niranjan Reddy visited the hospital in Vanaparthi district
ఆసుపత్రికి ఏం కావాలో చెప్పండి: మంత్రి నిరంజన్​రెడ్డి
author img

By

Published : Jul 24, 2020, 10:29 PM IST

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి.. ఆసుపత్రిలో వైద్యానికి సంబంధించిన అన్ని వసతులపై అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని సూచించారు.

వైద్యానికి ఏం కావాలో తెలియజేయాలని సూచించారు. కరోనా మహమ్మారి బారినపడిన బాధితులకు వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు.

ఇదీ చదవండి:కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.