ETV Bharat / state

వికారాబాద్ డీఎస్పీ బదిలీ ఎందుకు జరిగింది..? - VIKARABAD DSP

వికారాబాద్ డీఎస్పీ శిరీష బదిలీ అంశం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తానే బదిలీ కోరుకున్నారమని శిరీష చెబుతుంటే.. పాలనా వ్యవహారాల్లో అలసత్వం కారణంగానే వేటు వేశారని ప్రచారం నడుస్తోంది.

డీజీపీ కార్యాలయానికి డీఎస్పీ శీరీష అటాచ్​మెంట్
author img

By

Published : May 18, 2019, 5:40 PM IST

Updated : May 18, 2019, 10:52 PM IST

డీజీపీ ఆదేశాలతో వికారాబాద్ డీఎస్పీ శిరీషను పోలీస్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ వికారాబాద్ ఎస్పీ నారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ అటాచ్​మెంట్​పై స్థానికంగా ఒక వాదన ఉండగా... డిపార్ట్​మెంట్​లో మరో వాదన వినిపిస్తోంది. ఓ భూ వివాదంలో తలదూర్చడం, పాలన వ్యవహారాల్లో సరిగ్గా వ్యవహరించట్లేదనే కారణాలతో అటాచ్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
పోలీస్ శాఖలో తాను ఈ బదిలీ కోరుకున్నట్లు, అందుకే అటాచ్ జరిగినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ అటాచ్​పై వివరణ ఇవ్వడానికి ఎస్పీ అందుబాటులో లేరు. ఉన్నతాధికారులు స్పందించి ప్రకటన చేస్తేనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

డీజీపీ కార్యాలయానికి బదిలీ అయిన డీఎస్పీ శీరీష

ఇవీ చూడండి : కలెక్టర్​ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు

sample description
Last Updated : May 18, 2019, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.