ETV Bharat / state

ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఉండాలని కలెక్టర్​ ఆదేశం - She instructed the superintendent to improve sanitation in the hospital

వికారాబాద్ జిల్లా తాండూర్​లోని ఆస్పత్రిలో కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్​ శనివారం తనిఖీలు చేశారు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఉండాలని కలెక్టర్​ ఆదేశం
author img

By

Published : Oct 13, 2019, 1:09 AM IST

వికారాబాద్ జిల్లా తాండూర్​లోని ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ శనివారం తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పెంపొందించాలని సూపరింటెండెంట్​ను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులు దోమల భారిన పడకుండా ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆసుపత్రి భద్రతా సిబ్బంది కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు. వేతనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పాలనాధికారి సిబ్బందికి భరోసా ఇచ్చారు.

ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఉండాలని కలెక్టర్​ ఆదేశం

ఇదీ చూడండి : క్వాలిఫై కాకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారు?

Intro:hyd_tg_tdr_12_collector_1_av_ts10025_bheemaiah

వికారాబాద్ జిల్లా తాండూర్ లోని జిల్లా ఆస్పత్రి జిల్లా కలెక్టర్ అయిషా మస్రత్ శనివారం తనిఖీ చేశారు ఆస్పత్రిలో వివిధ అవార్డులను ఆమె పరిశీలించారు రోగులకు అందుతున్న వైద్యసేవలు అని అడిగి తెలుసుకున్నారు

Body:ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పచ్చదనం పెంపొందించాలని సూపరిండెంట్ ను ఆమె ఆదేశించారు ఆసుపత్రిలో రోగులు దోమల బారిన పడకుండా కిటికీలకు మెట్లు కొట్టించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె సూచించారు

Conclusion:ఆస్పత్రిలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని ఆమె చెప్పారు ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు మందుల కొరత లేకుండా చూడాలని ఆమె సూచించారు తమకు వేతనాలు అందడం లేదని ఆసుపత్రి భద్రతా సిబ్బంది కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు వేతనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె సిబ్బంది కి భరోసా ఇచ్చారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.