ETV Bharat / state

రెండున్నర ఎకరాల్లో 10 వేల మొక్కలు

author img

By

Published : Nov 19, 2020, 3:27 PM IST

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా చిట్టడవుల పెంపకానికి శ్రీకారం చుట్టింది. వికారాబాద్ జిల్లాలో చిట్టడవుల పెంపకాన్ని ప్రారంభించింది.

small forest growing in vikarabad district
రెండున్నర ఎకరాల్లో 10 వేల మొక్కలు

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చిట్టడవుల పెంపకాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చిట్టడవుల పెంచాలని ఉద్దేశంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఏడాది చిట్టడవులను ప్రారంభించింది. అక్కడ విజయవంతం కావటంతో మలిదశలో వికారాబాద్ జిల్లాలో చిట్టడవుల పెంపకాన్ని ప్రారంభించారు.

రెండున్నర ఎకరాల్లో 10 వేల మొక్కలు నాటారు. అందులో 30 రకాల ఔషధ, అటవీ, సాధారణ జాతి మొక్కలు ఉన్నాయి. ఇక్కడ విజయవంతమైతే మరో మూడు చోట్ల చిట్టడవులను పెంచనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: 'భారత్ నుంచి ఆ అవార్డుకు పోటీపడిన ఏకైక నగరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.