ETV Bharat / state

వికారాబాద్​ జిల్లాలో బంద్​ ప్రశాంతం - rtc strike in telangana

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్ర బంద్ వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. బంద్​కు  ఉపాధ్యాయ, రాజకీయ నాయకులు మద్దతు పలికారు.

పోలీసుల బందోబస్తు మధ్య బస్సు
author img

By

Published : Oct 19, 2019, 8:00 PM IST

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బంద్​ ప్రశాంతంగా ముగిసింది. వికారాబాద్ బస్ డిపో వద్ద ఉదయం 4 గంటలకే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో వద్దుకు అఖిలపక్షం, ఆర్టీసీ నాయకులు చేరుకోగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు ఎస్కార్ట్​తో వస్తున్న శంకర్​పల్లి బస్​ను అందోళనకారులు అడ్డుకున్నారు.
తాండూరులో పోలీసుల బందోబస్తు మధ్య బస్సులు నడిపారు. బంద్​కు మద్దతుగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్, భాజపా, తెజస, వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వికారాబాద్​ జిల్లాలో బంద్​ ప్రశాంతం

ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్

Intro:TG--hyd--VKB--42--19--RTC Band--av--TS10027

యాంకర... బందులో భాగంగా వికారాబాద్ బస్ డిపో ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బందు కోసం వచ్చిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి బస్సులను బైటకు తీశారు.

1.వాయిస్ ... వికారాబాద్ బస్ డిపోకు ఉదయం 4 గంటలకే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఒకోక్కరిగా అఖిలపక్షం , ఆర్టీసీ నాయకులు చేరుకోగా 10 గంటలకు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసు ఎస్కార్ట్ తో వస్తున్న శంకర్ పల్లి బస్ ను అందోళన కారులు రోడ్డుపై బైఠాయించి అడ్డుకోగా వారోని అదుపులోకి తీసుకున్నారు. బస్ లను నడిపించారు

Body:మురళీకృష్ణ

Conclusion:వికారాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.