ETV Bharat / state

ముప్పై రోజుల ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన - collector ayesha

వికారాబాద్​ కలెక్టరేట్​లో ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డి, కలెక్టర్​ అయేషా హాజరయ్యారు.

ముప్పై రోజుల ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన
author img

By

Published : Sep 6, 2019, 5:06 AM IST

వికారాబాద్ కలెక్టరేట్​లో ముప్పై రోజుల కార్యాచరణపై జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్పీ ఛైర్​పర్సన్​ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డి, కలెక్టర్​ అయేషా.. చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. గ్రామాలన్నీ ఆదర్శంగా మారాలని సునీతారెడ్డి ఆకాంక్షించారు.

ఈనెల 6 నుంచి నెలరోజుల పాటు జరిగే కార్యక్రమంలో తొలిరోజు గ్రామసభ, రెండోరోజు కమిటీలు, కో ఆప్షన్​ సభ్యులను ఎన్నుకోనున్నారని ఎంపీ తెలిపారు. నిధులు నేరుగా పంచాయతీలకే కేటాయించినందున గ్రామాల్లో సమూల మార్పులు వస్తాయన్నారు.

ముప్పై రోజుల ప్రణాళికతో గ్రామాల్లోని పారిశుద్ధ్యం, విద్యుత్​ సరఫరాలో అంతరాయం వంటి సమస్యలు తొలగిపోతాయని కలెక్టర్​ తెలిపారు. ప్రతీ గ్రామంలో డంపింగ్​ యార్డు, వైకుంఠధామం నిర్మాణం చేస్తామని వెల్లడించారు.

ముప్పై రోజుల ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన

ఇవీ చూడండి : "రాజన్న నేను కడుపులో ఏదుంటే అదే మాట్లాడుతం"

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.