వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని ప్లైవుడ్ కంపెనీ యాజమాన్యం దారుణానికి ఒడిగట్టింది. డబ్బులు ఇవ్వమని అడిగిన కూలీలను ఇష్టారాజ్యంగా చితకబాదారు.
తాము స్వస్థలాలకు వెళ్తామని.. తమకు రావాల్సిన కూలీ డబ్బు ఇవ్వమని అడుగగా కంపెనీ సూపర్వైజర్ తమను ఇష్టారాజ్యంగా కొట్టాడంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కూలీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.
ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!