ETV Bharat / state

తాపీ పట్టిన వీఆర్​ఏలు - వికారాబాద్ జిల్లా

పెన్ను రిజిస్టర్ పట్టుకుని కార్యాలయంలో పనిచేయాల్సిన అధికారులు తాపీలు పట్టుకుని గోడ కడుతున్నారు. సర్వేలు చేయాల్సిన అధికారులు పార పట్టుకుని సిమెంటు ఇసుక కలుపుతున్నారు. ఈ అరుదైన దృశ్యం వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలో చోటుచేసుకుంది.

తాపీ పట్టిన వీఆర్​ఏలు
author img

By

Published : Aug 25, 2019, 1:35 PM IST

తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్​ఏలు గోడ కడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గతంలో ఇక్కడ పనిచేసే తహసీల్దార్ వీధిపోటు ఉందని గేటును మూయించాడు. పోలీస్ స్టేషన్​కు అనుకుని ఉన్న గోడను కూల్పించి.. అటునుంచి దారి చేయించాడు. తర్వాత వచ్చిన తహసీల్దార్ అనురాధ మూసిన గేటును తీయించారు. యథావిధిగా గోడ కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే వీఆర్​ఏలు తాపీ పట్టి గోడ కడుతూ కనిపించారు.

తాపీ పట్టిన వీఆర్​ఏలు

ఇదీ చూడండి : పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?

Intro:Tg_nlg_185_25_kristnastami_vedukalu_TS10134_

యాదాద్రి భువనగిరి.
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు..సెగ్మెంట్..9177863630

యాదాద్రి:యాదాద్రి పుణ్యక్షేత్రంలో విశ్వక్సేన ఆరాధన పూజలతో ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణాష్టమి వేడుకలు....

యాదాద్రి భువనగిరి జిల్లా :యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్ర బాలఆలయంలో శ్రీ కృష్ణాష్టమి తిరునక్షత్ర ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితులు పురోహితులు సమక్షంలో ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి తిరునక్షత్ర ఉత్సవం కన్నులపండువగా నిర్వహించారు స్వామివారి ఉత్సవంలో భక్తులు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారుBody:Tg_nlg_185_25_kristnastami_vedukalu_TS10134_Conclusion:Tg_nlg_185_25_kristnastami_vedukalu_TS10134_
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.