ETV Bharat / state

ఘనంగా పాండురంగ స్వామి కల్యాణ మహోత్సవం - వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల తాజా వార్త

వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి 17వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా స్వామి వారి కల్యాణం, వివిధ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

Panduranga Swami Kalyanam Mahotsavam in vikarabad kulkacherla
ఘనంగా పాండురంగ స్వామి కల్యాణ మహోత్సవం
author img

By

Published : Mar 6, 2020, 9:47 PM IST

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణం నిర్వహించడానికి మూడురోజుల ముందు నుంచే ధ్వజారోహణం, శకట ఉత్సవం, సుప్రభాత సేవ, స్వామివారి రథోత్సవం లాంటి కార్యక్రమాలను చేస్తారు.

శ్రీ రామలింగ పండరి భజన మండలి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అఖండ భజన కార్యక్రమాలు చేపడుతారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.

ఘనంగా పాండురంగ స్వామి కల్యాణ మహోత్సవం

ఇవీ చూడండి: ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.