ETV Bharat / state

సరదా రేసింగ్​లో ప్రవాస భారతీయుడి మృతి - bike racing

ఆటవిడుపుగా చేస్తున్న బైక్ రేసింగ్​లో ప్రమాదవశాత్తు ఓ ప్రవాస భారతీయుడు మృత్యువాత పడ్డాడు. రిసార్టుల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేనందున తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు మాత్రం ఏం జరిగినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.

సరదా రేసింగ్​లో ప్రవాసభారతీయుడి మృతి
author img

By

Published : Jul 3, 2019, 5:19 PM IST

Updated : Jul 3, 2019, 6:50 PM IST

వికారాబాద్ జిల్లా గోదుమగూడ సమీపంలోని హిల్స్ అండ్ వ్యాలీ రిసార్టులో మౌంటెన్ బైక్​పై నుంచి పడి ఓ ప్రవాస భారతీయుడు రెండురోజుల క్రితం మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన అరవింద్ పిచార అమెరికాలో నివాసముంటున్నాడు. ఈ మధ్యనే స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాడు. కాలక్షేపం కోసం రిసార్టుకు వెళ్లిన అరవింద్ సోమవారం మధ్యాహ్నం బైక్​రేసింగ్ చేస్తూ కిందపడి చనిపోయాడు.

సరదా రేసింగ్​లో ప్రవాసభారతీయుడి మృతి

రిసార్టు నిర్వాహుకులు మాత్రం గుట్టుచప్పుడు వికారాబాద్ మార్చురీకి తరలించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ప్రమాదంలో తీవ్రగాయాలై మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సరదా రేసింగ్​లో ప్రవాసభారతీయుడి మృతి

ఇదీ చూడండి: 'ఇంటర్​ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'

Last Updated : Jul 3, 2019, 6:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.