వికారాబాద్ జిల్లా తాండూర్లో పురపాలక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నూతన భవనంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 13 కౌంటర్లలో నామినేషన్లు స్వీకరించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను మినహా మిగతా వారిని ఎవరిని లోపలికి అనుమతించలేదు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ