ETV Bharat / state

'మర్కజ్​ నుంచి వచ్చిన అందరినీ పరీక్షించండి' - mlc ramachandar rao met vikarabad sp narayana to discuss about corona

వికారాబాద్​ జిల్లా ఎస్పీని ఎమ్మెల్సీ రాంచందర్​రావు కలిసి.. దిల్లీ మర్కజ్​ నుంచి వచ్చిన వారిని గుర్తించి.. వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

mlc ramachandar rao met vikarabad sp narayana to discuss about corona
'మర్కజ్​ నుంచి వచ్చిన అందరినీ పరీక్షించండి'
author img

By

Published : Apr 17, 2020, 3:03 PM IST

వికారాబాద్​ జిల్లాలో దిల్లీ మర్కజ్​ నుంచి వచ్చిన వారిని గుర్తించి.. పరీక్ష చేయించాలని ఎమ్మెల్సీ రాంచందర్​రావు అన్నారు. జిల్లా ఎస్పీ నారాయణను కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. వికారాబాద్​ పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మర్కజ్​ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి పరీక్షలు చేయాలని కోరారు. జిల్లాలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, ఆహారం లాంటివి సరఫరా చేసే ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.