ETV Bharat / state

పోస్టుకార్డు ఉద్యమానికి దక్కిన ఫలితం - ఎమ్మెల్యే

వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్​లోకి మార్చాలని యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి ఫలితం దక్కిందని తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

పోస్టుకార్డు ఉద్యమానికి దక్కిన ఫలితం
author img

By

Published : Sep 5, 2019, 7:27 AM IST

వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్​లో కలపాలని లక్షా ఇరవై ఆరు వేల పోస్టుకార్డుల ద్వారా యంగ్ లీడర్స్ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమానికి ఫలితం దక్కిందని తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్​లోకి కలిపినందున సీఎం కేసీఆర్​కు, కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉద్యమం రాష్ట్రపతి భవన్​కు చేరిందని వివరించారు. అన్ని వర్గాలతో కలసి వికారాబాద్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్​లో కలిపినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

పోస్టుకార్డు ఉద్యమానికి దక్కిన ఫలితం

ఇదీ చూడండి : రైతుబంధు, రుణాలు ఆలస్యం వల్లే రైతులకు అప్పులు: చాడ

Intro:hyd_tg_tdr_4_mla_pressmeet_av_10025

యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం తోనే వికారాబాద్ జిల్లా ను జోగులాంబ జోన్ నుంచి తిరిగి చార్మినార్ జోన్లోకి మారిందని తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు తాండూర్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు

Body:గత పదేళ్ల నుంచి యంగ్ లీడర్స్ అనేక ఉద్యమాలు చేసిందని ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లాలో జోగులాంబ జోన్ లో నుంచి తిరిగి చార్మినార్ జోన్లో కలపాలని లక్ష ఇరవై ఆరు 6వేల పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు ఈ ఉద్యమం రాష్ట్రపతి భవన్ కు చేరిందని వివరించారు

Conclusion:వికారాబాద్ జిల్లాలో జోగులాంబ జూన్ నుంచి తిరిగి చార్మినార్ జూన్ లో కలిసినందుకు సీఎం కేసీఆర్ కు టి ఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు అన్ని వర్గాలతో కలసి వికారాబాద్ జిల్లా ను తిరిగి ఇంతకుముందు ఉన్నట్లు చార్మినార్ జోన్ లో కలిసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు

byte... పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే తాండూర్ వికారాబాద్ జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.