ETV Bharat / state

జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ - medical staff

రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని  డిప్యూటీ డీఎంహెచ్​వో  తెలిపారు.  ప్రపంచ జనాభా దినోత్సవం  సందర్భంగా వికారాబాద్​ జిల్లాలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ
author img

By

Published : Jul 11, 2019, 5:07 PM IST

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి సుధాకర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఇద్దరు పిల్లలొద్దు ఒక్కరే ముద్దు, జనభా అరికట్టండి.. దేశాభివృద్ధికి తోడ్పడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తూ వైద్య సిబ్బంది ర్యాలీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకూ ర్యాలీ సాగింది.

జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ

ఇదీ చూడండి: 'లంగర్ హౌస్ పాప కొడంగల్​లో దొరికింది...'

Intro:tg_hyd_51_11_habsiguda_abvp_bikshatana_ab_ts10022
Ganesh_ou campus
(. ) కెసిఆర్ ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో అప్సిగూడ చౌరస్తాలో కళాశాల విద్యార్థులచే భిక్షాటన చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని అని చెప్పి మాట మార్చిందని స్కూల్ నుంచి కాలేజీల వరకు అడ్డగోలుగా ఫీజులను పెంచిందని తన ఇష్టారాజ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏబీవీపీ మండిపడ్డారు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కాలర్ షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు
బైట్..వెంకటేష్ చారి.. ఏబీవీపీ హబ్సిగూడా ఇంచార్జ్..

Body:tg_hyd_51_11_habsiguda_abvp_bikshatana_ab_ts10022

Conclusion:tg_hyd_51_11_habsiguda_abvp_bikshatana_ab_ts10022
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.