వికారాబాద్ జిల్లా తాండూరులో నాగుల పంచమి పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. పట్టణంలోని సాయిపూర్, మల్రెడ్డిపల్లి, పాత తాండూరు ప్రాంతాల్లో మహిళలు ఉదయం నుంచే ఆలయాలకు చేరుకుని పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. తమ పిల్లల్ని, ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు.
తాండూరులో ఘనంగా నాగుల పంచమి వేడుక
తాండూరులో నాగుల పంచమి పురస్కరించుకుని.. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న మహిళలు పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేశారు.
తాండూరులో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
వికారాబాద్ జిల్లా తాండూరులో నాగుల పంచమి పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. పట్టణంలోని సాయిపూర్, మల్రెడ్డిపల్లి, పాత తాండూరు ప్రాంతాల్లో మహిళలు ఉదయం నుంచే ఆలయాలకు చేరుకుని పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. తమ పిల్లల్ని, ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు.
Intro:hyd_tg_tdr_5_nagapanchami_av_c23
వికారాబాద్ జిల్లా తాండూరులో సోమవారం నాగుల పంచమి పండుగ భక్తిశ్రద్ధలతో జరిగింది మహిళలు పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు
Body:పట్టణంలోని సాయి పూర్ ర్ మల్రెడ్డిపల్లి పాత తాండూర్ తదితర ప్రాంతాల్లో మహిళలు ఉదయం నుంచే పుట్టల్లో పాలు పోశారు
Conclusion:ఉదయం నుంచే మహిళలు ఇళ్ల నుంచి తీసుకువెళ్లిన పాలను పుట్టలో పోసి నైవేద్యం సమర్పించారు తమన్నా తమ పిల్లల్ని ఇంటిల్లిపాది లే చల్లగా చూడాలని మహిళలు నాగదేవతను వేడుకున్నారు పట్టణంలో నాగుల పంచమి సందర్భంగా నెలకొంది