ETV Bharat / state

'ఆధార్​తో ఫోన్ నంబర్ లింక్​కు గడువేమి లేదు' - వికారాబాద్ జిల్లా తాజా వాార్తలు

ఆధార్​తో ఫోన్ నంబర్ లింక్ చేయడానికి గడువేమి లేదని ఎవరూ పరేషాన్​ కావద్దని... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ తెలిపారు. ఆ పనిని ఆయా గ్రామాల రేషన్​ డీలర్లకే అప్పజెప్పాలని యువజన సంఘాల నాయకులు, ఎబీవీపీ కార్యకర్తలు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

Kulkacharla deputy tehsildar said There is no deadline for linking phone number with Aadhaar
ఆధార్​తో ఫోన్ నంబర్ లింక్​కు గడువేమి లేదు
author img

By

Published : Feb 6, 2021, 1:58 PM IST

రేషన్ కోసం ఎవరూ పరేషాన్ కావద్దని... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ తెలిపారు. ఆధార్​తో ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి గడువేమి లేదని అన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. లింక్ చేసే పనిని ఆయా గ్రామాల డీలర్లకే అప్పజెప్పాలని... యువజన సంఘాల నాయకులు, ఎబీవీపీ కార్యకర్తలు ఆయనకు వినతిపత్రం అందజేశారు

ఆధార్​కు చరవాణి నంబర్​ను లింక్ చేసేందుకు వారం రోజులుగా రేషన్​ వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తహసీల్దార్​ను కోరారు.

ఇదీ చదవండి: 'ఎన్నాళ్లు కిరాయి ఇంట్లో ఉంటాం.. చిన్న ఇల్లైనా తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.