శ్రావణ మాసం మూడో శనివారాన్ని పురస్కరించుకుని కొడంగల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నరేందర్ రెడ్డికి ఆలయ ధర్మకర్తల కమిటీ సభ్యులు ఘనస్వాగతం పరికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన లక్ష తులసి అర్చనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సీఎం