నూతనంగా ఏర్పడిన పరిగి మున్సిపాలిటీలో ఎన్నికల వేళ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని సీఐ మొగులయ్య చెప్పారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 120 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి : 'మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి'