దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు భాజపా రాష్ట్ర నాయకుడు జనార్దన్ రెడ్డి. గాంధీ మార్గంలో ఏ ప్రధాని నడవలేదని.. అది ఒక్క నరేంద్ర మోదీకే సాధ్యమైందని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గాంధీ సంకల్ప యాత్రలో నిర్వహించారు.
పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ... గాంధీ గురించి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లదరావు, నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్‌ది బార్ బచావో.. బార్ బడావో నినాదం