వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని పలు తండాలలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నిత్యావసరాలను పంపిణీ చేశారు. మహారాష్ట్ర నుండి సొంత గ్రామాలకు చేరుకున్న ప్రజలకు సైతం నిత్యావసర సరకులను అందించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చినవారు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే - Former MLA Rammohan Reddy latest news
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించటంతోపాటు భౌతిక దూరం పాటించి తోటి వారికి సహకరించాలని సూచించారు

vikarabad district latest news