ETV Bharat / state

విద్యుత్ వైర్లు తెగిపడి అగ్నిప్రమాదం - నాలుగు లక్షల ఆస్తినష్టం

విద్యుత్ తీగలు తెగిపడి గడ్డి దగ్ధమైన ఘటనలో సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిన ఘటన పరిగి మండలంలో చోటు చేసుకుంది.

విద్యుత్ వైర్లు తెగిపడి అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 4, 2020, 8:55 PM IST

వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్​పూర్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి గడ్డి దగ్ధమైంది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ట్రాక్టర్ కూడా అగ్నికి ఆహుతైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

విద్యుత్ వైర్లు తెగిపడి అగ్నిప్రమాదం

ఇవీచూడండి: ఏపీలో 190కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.