ETV Bharat / state

'ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు బాగా రాయండి' - Education Minister Sabitha Indra Reddy wishes to students

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలని సూచించారు.

Education Minister Sabitha Indra Reddy  suggestions to Inter students in vikarabad district
విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు
author img

By

Published : Mar 4, 2020, 10:01 AM IST

Updated : Mar 4, 2020, 2:52 PM IST

విద్యార్థులు విజయవంతంగా పరీక్షలు రాయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

పట్టణప్రగతిలో భాగంగా వికారాబాద్‌లో పర్యటించిన మంత్రి... ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను కలిసి.... వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.

'ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు బాగా రాయండి'

ఇదీ చూడండి: విజయాలు సాధించండి.. ఒత్తిడికి లోనుకాకండి

Last Updated : Mar 4, 2020, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.