ETV Bharat / state

'పదోతరగతితో లక్ష్యాలు సాధించలేము' - ranjith reddy

కేవలం పదో తరగతితోనే అనుకున్న లక్ష్యాలు సాధించలేమని లక్ష్యసాధన వరకు చదవాల్సిందేనని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు.

'పదోతరగతితో లక్ష్యాలు సాధించలేము'
author img

By

Published : Aug 17, 2019, 5:47 PM IST

పదోతరగతి పూర్తి కాగానే చాలా మంది విద్యార్థులు అన్ని సాధించామని అనుకుంటారని ముందు లక్ష్యాన్ని సాధించేవరకు పట్టుదలతో చదవాలని చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ భవన్​లో సబితా ఆనంద్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్​రెడ్డిలు పాల్గొన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.