ETV Bharat / state

కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని చండీయాగం - MLA KALE YADAIAH LATEST NEWS

సీఎం కేసీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఎమ్మెల్యే కాలె యాదయ్య చండీయాగం నిర్వహించారు. వికారాబాద్ డీఐజీ శివశంకర్ రెడ్డి మొక్కలు నాటారు.

chandi yaagam for cm kcr
సీఎం పుట్టిన రోజు సందర్భంగా చండీయాగం
author img

By

Published : Feb 17, 2020, 8:39 PM IST

సీఎం కేసీఆర్ పాలనను రామరాజ్యంతో పోల్చారు ఎమ్మెల్యే కాలె యాదయ్య. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా తన స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చించల్​పేటలో చండీయాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్​లలో మొక్కలు నాటారు డిప్యూటీ ఇన్​స్పెక్టర్ అఫ్ జనరల్ శివశంకర్ రెడ్డి. ట్రైనీ కానిస్టేబుళ్లతో కూడా మొక్కలు నాటించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జిల్లా వ్వాప్తంగా నాలుగువేల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.

సీఎం పుట్టిన రోజు సందర్భంగా చండీయాగం

ఇవీ చూడండి: లవ్​ ఫెయిల్​ అంటూ బైక్​పై అతివేగం.. గాల్లో ప్రాణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.