ETV Bharat / state

వికారాబాద్​లో రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం

వికారాబాద్​ రాజీవ్​నగర్​ చెక్​పోస్ట్​ వద్ద సరైన పత్రాలు లేని రూ.1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఆదాయ పన్ను శాఖ అధికారులకు నివేదిస్తామని తెలిపారు.

వికారాబాద్​లో రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం
author img

By

Published : Apr 10, 2019, 12:07 AM IST

సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.5 కోట్ల నగదును వికారాబాద్​ జిల్లా రాజీవ్​నగర్​ చెక్​పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​ నుంచి తాండూర్​ వైపు వెళ్తున్న కారులో తపాల శాఖ సంచులలో ఉన్న నగదును పోలీసులు గుర్తించారు. ఆసరా పింఛన్లకు చెందిన సొమ్మని.. తాండూరు తపాల కార్యాలయానికి తరలిస్తున్నామని కారు డ్రైవర్​ తెలిపారు. వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడం వల్ల ఆ మొత్తం నగదును పోలీసులు సీజ్​ చేశారు. వికారాబాద్​ తహసీల్దార్​ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా పూర్తి చేశారు.

తదుపరి విచారణ కోసం ఆదాయపన్ను శాఖ అధికారులకు నివేదిస్తామని తహసీల్దార్​ తెలిపారు.

వికారాబాద్​లో రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం

ఇవీ చూడండి: భాజపా ఎమ్మెల్యే మృతికి ప్రధాని సంతాపం

Intro:hyd--tg--VKB--72--09--Nagadu Seize--ab-- C21

Body:మురళీకృష్ణ

Conclusion:వికారాబాద్ .. 9985133099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.