ETV Bharat / state

పరిగిలో ఆస్పత్రి, రెవెన్యూ, పోలీసు సిబ్బందికి సాయం

సోనియాగాంధీ, ఉత్తమ్​కుమార్​రెడ్డి పిలుపు మేరకు పలు గ్రామాల్లో నిత్యావసరాలు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశామని డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు.

Assistance to hospital, revenue and police personnel in Parigi
పరిగిలో ఆస్పత్రి, రెవెన్యూ, పోలీసు సిబ్బందికి సాయం
author img

By

Published : Apr 13, 2020, 7:14 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో నిత్యావసరాలు, శానిటైజర్లు, మాస్కులను డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. పరిగి పట్టణంలో ఆస్పత్రులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.

కొవిడ్​-19 కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్​ను ముంబయి, పూణే కలెక్టర్లతో మాట్లాడించి అక్కడ ఉన్న సుమారు 3 వేల మందికి కావాల్సిన సరుకులు పంపించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.