వికారాబాద్ జిల్లా పరిగి ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో అనిశా దాడులు నిర్వహించింది. కాంట్రాక్టర్ చక్రవర్తి నుంచి ఎంపీడీఓ సుభాశ్గౌడ్.. రూ. రెండు లక్షలు డిమాండ్ చేశాడు. ఈసీ రఫీ, టెక్నికల్ అసిస్టెంట్లు రూ. రెండు లక్షలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పరిగి ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో అనిశా దాడులు - parigi mpdo caught news
ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. రెండు లక్షలు డిమాండ్ చేసిన పరిగి ఎంపీడీఓ సుభాశ్గౌడ్ అనిశా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు పరిగి ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు.
న్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో అనిశా దాడులు