ETV Bharat / state

వికారాబాద్​లో లంచం తీసుకుంటూ పట్టుబడిన వైద్యాధికారి - acb

వికారాబాద్​లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ అవినీతి అధికారి. నిఘా పెట్టిన అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
author img

By

Published : Apr 15, 2019, 9:27 PM IST

Updated : Apr 15, 2019, 9:58 PM IST

వికారాబాద్​ జిల్లా కేంద్రంలో రేయిన్​బో స్కానింగ్ సెంటర్ కోసం డాక్టర్ రాములు... ఆన్​లైన్​లో గత మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 30వేలు ఇస్తే గాని అనుమతులు ఇవ్వనని అక్కడ విధుల్లో వున్న డీఎంహెచ్​వో అధికారి చంద్రయ్య తెగేసి చెప్పాడు. విసుగు చెందిన బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. నిఘా పెట్టిన అధికారులు వలపన్ని అవినీతి చేపను పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆరోగ్యశాఖ అధికారి

ఇవీ చూడండి: 18 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

Intro:Tg_Mbnr_12_15_Praja_Vani_AV_C1
Contributor :- J.Venkatesh ( Narayana pet).
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు సమస్యలపై జిల్లా ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్ ఎస్.వెంకటరావు కలిసి ఇ తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో లో నవ్వించారు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు వేసవి కాలం ఉన్నందున గ్రామాలలో లో మిషన్ భగీరథ మీరు అక్కడ అక్కడ అ కొన్ని గ్రామాల్లో రావడంలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు కావున కోటకొండ , పేరపళ్ళ , ఊటకుంట తాండ గ్రామాల్లో మీషన్ భగీథ నీళ్ళు రావటం లేధన్నారు.. ప్రత్యామ్నాయ గా ట్యాంకర్ల ద్వారా నీటీని అందించేందుకు అనుమతులు ఇవ్యాలని కలెక్టర్ ను కోరారు. ప్రజావాణిలో ఈరోజు 24 వినతి పత్రాలు రావడం జరిగింది

Body:నారాయణపేట కలెక్టర్ కార్యాలయం దగ్గర ఫిర్యాదులు ఇచ్చెందుకు ప్రజలు భారులు తీరారు. సింగారం గ్రామస్తులు తమ గ్రామంలో లో లేని 160 మంది పేర్లు ఓటరు లీస్టులో ఉన్నాయి. వీటిని తోలగించాలని జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

Conclusion:నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో లో ప్రజా ramani కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు కొందరు మరికొందరు స్థానిక సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు
Last Updated : Apr 15, 2019, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.