వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని పలు గ్రామాలలో 30 రోజుల కార్య ప్రణాళికపై జిల్లా పాలనాధికారి ఆయేషా నష్రత్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల అభివృద్ధిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉండే మహిళలకు తడి చెత్త, పొడి చెత్తపై అధికారులు మరింత అవగాహనా కల్పించాలని సూచించారు. కులకచెర్ల బాలికల పాఠశాలలోని ఖాళీ స్థలంలో కూరగాయలను పెంచాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు.
ఇదీ చూడండి: "విలీనం" మినహా మిగతా డిమాండ్ల పరిశీలనకు కమిటీ