ఇవీ చూడండి:రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం
భూదందాలు చేస్తున్న నయీం బావమరిది అరెస్టు - ARREST
అమాయకులను బెదిరిస్తూ...చేసే భూదందాలు నయీం ఎన్‌కౌంటర్‌తో సద్దుమణిగాయనుకున్నారు. కానీ అరెస్టయిన బినామీలు మళ్లీ దందా మొదలుపెట్టారు.
భూదందాలు చేస్తే కఠిన చర్యలు
భూదందాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది సలీంతోపాటు అతని అనుచరుడు శామ్యూల్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌తో ఈ దందాకు అడ్డుకట్టపడ్డా... అరెస్టయిన అతని బినామీలు విడుదలయ్యాక మళ్లీ మొదలైంది. నయీం అనుచరులు తమను తరచూ బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరా తీసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నయీం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ భూదందాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి:రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం
Intro:tg_adb_82_27_cm_kcr_rythu_avb_c7
Body:bellampally
Conclusion:rythu
Body:bellampally
Conclusion:rythu