ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్​.. ఆపై కేసులు - ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో పటిష్ఠంగా లాక్​డౌన్​

నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలవుతోంది. లాక్​డౌన్​ మినహాయింపు అనంతరం ప్రజలెవరూ బయటకు రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు.

lockdown in nizamabad, kamareddy
నిజామాబాద్​, కామారెడ్డిలో పటిష్ఠంగా లాక్​డౌన్​
author img

By

Published : May 20, 2021, 7:06 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్​డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పోలీసులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్​ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం పది తర్వాత ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ప్రధాన కూడళ్లు, కాలనీల్లో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిచిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పహారా పెంచి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు.

ఇదీ చదవండి: యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్: జనార్దన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.