ETV Bharat / state

లంచం ఇవ్వడానికి భిక్షాటన చేసిన రైతు - భిక్షమెత్తుకున్న రైతు

పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో వద్దకు వెళ్లిన రైతును లంచం అడిగాడు ఆ అధికారి. చేతిలో చిల్లిగవ్వలేక  విధిలేని స్థితిలో ఆ రైతు భిక్షాటన చేశాడు

భిక్షాటన చేస్తున్న రైతు
author img

By

Published : Feb 6, 2019, 5:11 AM IST

దేశం ఆకలి తీర్చే రైతు భిక్షాటన
ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇవ్వడానికి నల్గొండ జిల్లాలో ఓ రైతు భిక్షాటన చేశాడు. డిండి మండలం గొనకల్​ గ్రామానికి చెందిన జయరాములుకు ఎకరం ఎనిమిది గుంటల భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతనపట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో పుల్లయ్య దగ్గరికి వెళ్లగా... అతను 40వేల రూపాయల లంచం అడిగాడు. తనవద్ద అంత డబ్బులేదని ఆ రైతు దేవరకొండలో భిక్షాటన చేశాడు.
undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.