ETV Bharat / state

ఎన్​ఎస్​పీ కాలువలో పడి  మహిళ మృతి

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గుర్తు తెలియని  మహిళ మృతదేహం లభ్యమయింది. మృతురాలు ఆత్మహత్య చేసుకుందా లేక అనుకోకుండా పడింద అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఎన్​ఎస్​పీ కాలువ
author img

By

Published : Sep 15, 2019, 3:13 PM IST

సూర్యాపేట జిల్లా మునగాలలోని ఎన్​ఎస్​పీ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని పోలీస్​ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. మృతురాలు ఆత్మహత్య చేసుకుందా లేక అనుకోకుండా కాలువలో పడిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి

Intro:మునగాల వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం.......

సూర్యాపేట జిల్లా మునగాల వద్దగల ఎన్ఎస్పి కాలువలో ఈరోజు ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు దగ్గరుండి మృతదేహాన్ని బయటకు తీయించి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.గుర్తు తెలవని మహిళ మృతదేహం కావడంతో అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్సై మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు......Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.